నిమ్స్‌లో OP కష్టాలకు త్వరలో చెక్

నిమ్స్‌లో OP కష్టాలకు త్వరలో చెక్

HYD: నిమ్స్ OP అంటే BP తప్పదు. నిత్యం 2500-3000 మంది వరకు రానుండటంతో OP కార్డు కోసం నిరీక్షణ తప్పదు. ఈ ఇబ్బందులకు త్వరలోనే మోక్షం లభించనుంది. OP సేవలను మరింత చేరువ చేసేందుకు నిమ్స్ కియోస్క్‌లు అందుబాటులోకి తెస్తున్నారు. తొలుత రివ్యూ కోసం వచ్చే రోగులకే పరిమితం చేశారు. మిలీనియం బ్లాక్ వద్ద 2యంత్రాలను ఈనెల 26 నుంచి అందుబాటులోకి తేనున్నారు.