విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
➢ బొబ్బిలిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన
➢ రాజాంలో పర్యటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె. పట్టాభిరామ్
➢ జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు