నేడు కాజీపేట బాలవికాసలో స్టేట్ లెవెల్ యూత్ కన్వెన్షన్

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట పట్టణంలోని బాలవికాస శిక్షణా కేంద్రంలో నేడు స్టేట్ లెవెల్ యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన అనాధ పిల్లలు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతోపాటు జీవితంలో రాణించడానికి అనుసరించాల్సిన విధానాలపై నిపుణులు దిశనిర్దేశం చేయనున్నట్లు బాలవికాస డైరెక్టర్ శౌరీ రెడ్డి తెలిపారు.