విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TDP నేతలు
✦ రామతీర్థం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది: MLA లోకం నాగమాధవి
✦ IPL బెట్టింగ్‌లకు యువకులు దూరంగా ఉండాలి: SI ఎస్.సుదర్శన్
✦ ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని MLC వేపాడను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు