జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరణ

జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరణ

MDK: జిల్లా విద్యాధికారిగా విజయ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ సెలవుపై వెళ్లారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న విజయకు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విజయ జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు