'ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి'

'ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి'

VSP: న‌గ‌ర‌ ప్రజలకు అందించే సేవల్లో నివాసిత సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నగర పరిశుభ్రత, స్వచ్ఛ సర్వేక్షణలో నివాసిత సంక్షేమ సంఘాల సహకారం అభినందనీయమని పేర్కొని, జీవీఎంసీ సేవల్లో భాగస్వాములై ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు.