VIDEO: గిద్దలూరులో అంగన్వాడీల నిరసన

VIDEO: గిద్దలూరులో అంగన్వాడీల నిరసన

NLR: గిద్దలూరులో MRO కార్యాలయం ఎదుట అంగన్వాడీలు గురువారం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు న్యాయం చేయలేదు. సమ్మే కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గిద్దలూరు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.