'క్యూబాకు సంఘీభావంగా నిలవండి'

'క్యూబాకు సంఘీభావంగా నిలవండి'

VZM: క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాలు అందజేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం గజపతినగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో నిధి సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, దాసరి సింహాద్రి, సోమేష్ బృందంగా ఏర్పడి రూ. 5,000 సేకరించారు.