విజన్ డాక్యుమెంట్ ఓ దిక్సూచి: భట్టి

విజన్ డాక్యుమెంట్ ఓ దిక్సూచి: భట్టి

TG: గ్లోబల్ సమ్మిట్‌కు విభిన్న ఆలోచనలతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సమ్మిళిత వృద్ధి తెలంగాణ లక్ష్యమన్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను ఓ గదిలో రూపొందించింది కాదని.. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాల తర్వాత రూపొందించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2047 ఓ దిక్సూచి అని పేర్కొన్నారు.