అల్లర్లు జరగకుండా చూడాలి: సీఐ

GNTR: వినాయక చవితి సంధర్భంగా మండలంలో ఎక్కడా కూడా అల్లర్లు జరగకుండా చూడాలని తాడికొండ సీఐ వాసు సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన తాడికొండ పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా పండుగ జరుపుకునేలా కృషి చేయాలని సీఐ వెల్లడించారు. ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండాలన్నారు.