దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుఫాన్ దృష్ట్యా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, ప్రకాశం, కడప, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.