పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి
NDL: కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి శనివారం పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సంతపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్‌లు పంపిణీ చేశారు.