'జీడిపప్పు పరిశ్రమను ఆదుకోవాలి'

'జీడిపప్పు పరిశ్రమను ఆదుకోవాలి'

BPT: వేటపాలెం క్యాషియు పరిశ్రమ అసోసియేషన్ అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు సభ్యులతో కలిసి శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.