VIDEO: దున్నపోతుకు వినతి పత్రం అందజేసిన TDP శ్రేణులు
CTR: అంబటి రాంబాబు లాంటి నీతిమాలిన వైసీపీ సైకోలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని TDP నేత సుబ్రహ్మణ్యం రాజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందులో భాగంగానే దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. దున్నపోతుకు ఉన్న బుద్ధి, జ్ఞానం కూడా అంబటికి లేదన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అతను మాట్లాడటంపై మండిపడ్డారు.