బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ముగుస్తుండడంతో బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించేందుకు తెలంగాణతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్‌లో భారులు తీరారు.