'యుద్ధ ప్రతిపాదికన పరిశుద్ధ్య పనులు చేపట్టాలి '

BDK: భద్రాచలం పట్టణం రెవెన్యూ కాలనీలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్య ఫలితంగా పారిశుద్ధ్యం పడకేసింది. ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. వెంటనే రెవెన్యూ కాలనీలో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి నర్సారెడ్డి బుధవారం డిమాండ్ చేశారు.