అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు ధ్యేయం

PPM: సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పని చేస్తున్నారని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మంగళవారం పాచిపెంట మండలం తెట్టుడువలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. రోడ్లు నిర్మాణం చేపట్టామని తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.