‘కెప్టెన్సీపై ఆలోచించట్లేదు.. కానీ సిద్ధమే’

‘కెప్టెన్సీపై ఆలోచించట్లేదు.. కానీ సిద్ధమే’

శాంసన్ CSKలో చేరడంతో వచ్చే IPL టోర్నీలో రాజస్థాన్ సారథి ఎవరనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీపై ఆలోచించట్లేదని, ఆలోచిస్తే బుర్ర పాడవుతుందని ఆ టీమ్ ప్లేయర్ రియాన్ పరాగ్ అన్నాడు. గత టోర్నీలో RRను 8 మ్యాచుల్లో నడిపించిన పరాగ్.. టీమ్ మేనేజ్మెంట్ అవకాశమిస్తే అందుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే మెగా వేలం తర్వాతే కెప్టెన్సీపై టీమ్ నిర్ణయం తీసుకుంటుందన్నాడు.