నా వెనక మోదీ మాత్రమే ఉన్నారు: రామచందర్ రావు

నా వెనక మోదీ మాత్రమే ఉన్నారు: రామచందర్ రావు

TG: తన వెనక ఎవరూ లేరని.. మోదీ మాత్రమే ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారు. కొందరి కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో 60 శాతం కొత్తవారికి, 40 శాతం పాతవారికి అవకాశం ఇవ్వాలని నిబంధన ఉందన్నారు. ఆ ప్రకారమే కమిటీ ఏర్పడిందన్నారు. పార్టీలో ఇంకా 600 పోస్టులు ఉన్నాయన్నారు.