'బీసీలను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం'

'బీసీలను మరోసారి మోసం చేసిన ప్రభుత్వం'

WGL: BC హక్కుల విషయంలో రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేసిందని నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇవాళ BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ను హైకోర్టు ఇప్పటికే స్టే విధించగా, తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ జీవోను చెల్లదని తెలపడంతో BCలను మరోసారి ఈ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డాడు.