కాట్రేనికోన సొసైటీ అధ్యక్షుడిగా వర్మ ప్రమాణ స్వీకారం

కోనసీమ: కాట్రేనికోన సొసైటీ అధ్యక్షునిగా పెసంగి రంగారావు వర్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని వర్మను శాలువాతో ఘనంగా సత్కరించారు. సొసైటీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేని వర్మ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.