సత్యదేవుని ఆదాయం రూ.17.44 లక్షలు

సత్యదేవుని ఆదాయం రూ.17.44 లక్షలు

KKD: శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో కొలువై ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రముఖ పుణ్యక్షేత్రం సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన వివిధ విరాళాలు, సేవలు ద్వారా ఆలయానికి  రూ17.44 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.