VIDEO: పెద్ద చర్లపల్లిలో సిద్ధమవుతున్న సీఎం సభా ప్రాంగణం
ప్రకాశం: పెద్ద చర్లపల్లి మండలంలోని గుంటూరు లింగన్నపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం 11 గంటలకు MSME పార్క్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పైలాన్ ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు ఎమ్మెల్యే ఉగ్ర దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.