'కాజీపేట స్టేషన్ మీదుగా వెళ్ళనున్న ప్రత్యేక రైలు'

'కాజీపేట స్టేషన్ మీదుగా వెళ్ళనున్న ప్రత్యేక రైలు'

HNK: ప్రయాణికుల సౌకర్యం కోసం చర్లపల్లి-దర్భాంగ మధ్య ప్రత్యేక రైలు (07999) కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఇవాళ నుంచి నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, గోండియా, రాంచి సహా పలు ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్గంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రత్యేక రైలు నడవనుంది.