పౌష్టికాహారం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం

పౌష్టికాహారం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం

NLG: చిట్యాలలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'ఆరోగ్య లక్ష్మి' కమిటీ సమావేశం జరిగింది. కౌన్సిలర్ షబానా అజీమ్ హాజరై మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకోవాలని, తద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. 3 నుండి 6 ఏళ్ల పిల్లల పేర్లను అంగన్‌వాడీల్లో తప్పనిసరిగా నమోదు చేయించాలని కోరారు.