అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ గుత్తా నరసయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ హోసగుడ్డం గ్రామంలో ఆంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
✦ అవినీతికి చట్టబద్దత కల్పించేందుకే అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారన్న వైసీపీ జిల్లా అద్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి
✦ గుత్తి బస్టాండ్‌లో బంగారు గొలుసు మాయం.. కేసు నమోదు చేసిన పోలీసులు