మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించిన కలెక్టర్

WGL: జిల్లా కేంద్రంలోని కాకతీయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి కలెక్టర్‌తో కలిసి డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.