నేడు ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యటన వివరాలు

CTR: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9గంటలకు కొటాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించనున్నారు. 10 గంటలకు కల్వర్టు భూమిపూజ, 10:30 గంటలకు పశుదాన పంపిణీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు తిరుపతి రూరల్‌ల్లో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.