పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP: పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మున్సిపల్ కార్మికుల భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమాను ప్రారంభించారు. ఈ కొత్త ఆరోగ్య బీమాను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లాంఛ్ చేశారు. పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.కోటి విలువైన బీమాను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.