యాషెస్.. ఇప్పటికీ ‘డాన్’దే రికార్డ్

యాషెస్.. ఇప్పటికీ ‘డాన్’దే రికార్డ్

ప్రతిష్ఠాత్మక యాషెస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డ్ ఇప్పటికీ ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(1928-48) పేరిటనే ఉంది. ఇంగ్లండ్‌పై 37 టెస్టులు ఆడిన ఆయన ఏకంగా 19 సెంచరీలు చేశాడు. 12 సెంచరీలతో ఆ రికార్డుకు చేరువగా స్టీవ్ స్మిత్.. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ జాక్ హాబ్స్(1908-30) సరసన రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా(AUS-10) మూడో స్థానంలో ఉన్నాడు.