మనుబోలులో దాడులు.. రూ.1.46 కోట్ల సరకు సీజ్

మనుబోలులో దాడులు.. రూ.1.46 కోట్ల సరకు సీజ్

NLR: మనుబోలులో జ్యన్తి మల్టీ సర్వీస్ Pvt. Ltdపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా బయో డీజిల్ విక్రయిస్తున్నట్టు గుర్తించి, బిల్లులు లేని ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్షా 10 వేల లీటర్ల ఆయిల్‌, 5 ట్యాంకర్లను సీజ్ చేయగా, వీటి విలువ రూ.1.46 కోట్లు అని తెలిపారు.