VIDEO: 'హిందూపురం కార్యాలయంపై దాడి అమానుషం'
VSP: హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు సోమవారం నిరసన తెలిపారు. పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. టీడీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని, ఇలాంటి చర్యలపై ప్రజాక్షేత్రంలో జవాబు చెబుతామని అన్నారు.