నేడు విద్యుత్ సరఫరాకి అంతరాయం

WGL: నర్సంపేట పట్టణంలో నేడు ఉ.8 నుంచి మ.12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ విజయభాస్కర్ తెలిపారు. 32kv వర్క్ లైన్ కారణంగా సబ్‌స్టేషన్ పరిధి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి వరంగల్ రోడ్డు చౌరస్తా వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, కావున పట్టణ విద్యుత్ వినియోగదారుడు సహకరించాలని ఏఈ కోరారు.