పేకాట శిబిరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్
HNK: ఆత్మకూరు(M) కామారంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు CI సంతోష్ ఆధ్వర్యంలో ఈ దాడలు నిర్వహించారు. ఈ దాడుల్లో చిన్నకోడేపాకకు చెందిన బొట్ల సురేందర్, గూడెప్పాడ్ కు చెందిన గొట్టిముల సందీప్‌ను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారైనట్ల పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.