'ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'
NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. హరికృష్ణ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటమి అధికారంలోకి రాకముందు భవన నిర్మాణ కార్మికుల పునరుద్దిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.