జిల్లాలో RMP క్లినిక్లపై ఆకస్మిక తనిఖీలు

CTR: జిల్లా వ్యాప్తంగా మంగళవారం RMP క్లినిక్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 100కు పైగా RMP క్లినిక్‌లతో పాటు మందుల షాపులపై వైద్యాధికారులు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా RMP క్లినిక్‌లు వెలిశాయన్నారు