VIDEO: బహిరంగంగా మద్యం హోమ్ డెలివరీ
కృష్ణా: బెల్ట్ షాపులు లబ్ధిదారుల తొత్తులుగా మారి బహిరంగంగానే కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం మచిలీపట్నం పక్కనే ఉన్నపెడనలో గురువారం మద్యం హోమ్ డెలివరీ అవుతుంది. సరఫరా అవుతున్న మద్యం అసలైన మద్యమా? లేదా, లకలే ఈ మధ్యమా అనే అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయని ప్రజలు అంటున్నారు.