'కాలానుగుణ వ్యాధులు ప్రభల కుండా చర్యలు చేపట్టాలి'

'కాలానుగుణ వ్యాధులు ప్రభల కుండా చర్యలు చేపట్టాలి'

VZM: మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ బి.రవీంద్ర గురువారం విజయనగరం మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమీషనర్ చాంబర్‌లో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలానుగుణ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.