VIDEO: స్కూల్ విద్యార్థులు వాహనాలు నడిపితే ఎలా..?: ఆర్డీవో
NTR: మైనర్లు వాహనాలు నడపరాదని, తిరువూరు ఆర్డీవో మాధురి అన్నారు. ఇవాళ ఆమె గంపలగూడెం పర్యటన నేపథ్యంలో గోసవీడు ప్రధాన రహదారి వద్ద ఓ స్కూలు విద్యార్థి బైక్‌పై ఎదురుగా వచ్చాడు. వెంటనే ఆర్డీవో తన వాహనాన్ని నిలిపివేసి ఆ బాలుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆమె మట్లాడుతూ.. మైనర్లు డ్రైవింగ్ చేస్తే తలెత్తే ప్రమాదాలకు కారకులు ఎవరని ప్రశ్నించారు.