నేటి నుంచి వేసవి క్రీడా శిబిరాలు

నేటి నుంచి వేసవి క్రీడా శిబిరాలు

SRD: ఇవాళ్టి నుంచి 31 వరకు వేసని క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఖాసీం బేగ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 10, పట్టణ ప్రాంతాల్లో 14 క్రీడా శిబిరాలు ఎంపిక చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు.