సినిమాను ప్రారంభించిన ఎమ్మెల్యే చింత

సినిమాను ప్రారంభించిన ఎమ్మెల్యే చింత

SRD: సదాశివపేట పట్టణానికి చెందిన హరిచంద్ర దర్శకత్వంలో సుప్రీం వారి చిత్రాన్ని రామానాయుడు స్టూడియోలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్లాప్ కొట్టి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సదాశివపేటకు చెందిన హరిచందన్ సినిమా చేయడం అభినందనీయమని చెప్పారు. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు.