సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

NDL: డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో ఈనెల 9న నిర్వహించనున్న నూతన పట్టాదారుల పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఎమ్మెల్యే కోట్లతో కలిసి జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్, ఆర్డీవో నరసింహులు, DSP శ్రీనివాస్ పరిశీలించారు.