VIDEO: ఎర్రం నాయుడుకు ఘన నివాళులర్పించిన ఎంపీ
NTR: విజయవాడ ఎంపీ కేసీనేని శివనాథ్ కార్యాలయంలో కింజారపు ఎర్రం నాయుడు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎర్రమరాయుడు కృషి చేశారని తెలిపారు. అనంతరం ఉత్తమ పార్లమెంటన్‌గా తన ముద్ర వేశారని అన్నారు.