VIDEO: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాల జోరు

VIDEO: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాల జోరు

VSP: ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకలకు విశాఖ సిద్ధమైంది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరిగే కార్యక్రమాల కోసం భారత నౌకాదళం 90 యుద్ధనౌకలు, 45 విమానాలను మోహరిస్తోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నౌకాదళ సమీక్ష నిర్వహించనున్నారు. సుమారు 50 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.