కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన: ఎమ్మెల్యే

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన: ఎమ్మెల్యే

సూర్యాపేట: చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో గల లింగమంతుల స్వామి గుట్టపై రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నిధుల నుంచి నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యాదవుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వారి వెంట ఎంపీ లింగయ్య యాదవ్, మల్లయ్య యాదవ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్ ఉన్నారు.