'సీఎం పర్యటన.. ఎస్పీ పర్యవేక్షణ'

'సీఎం పర్యటన.. ఎస్పీ పర్యవేక్షణ'

SKLM: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగాట్లపాలెం గ్రామానికి రానున్న నేపథ్యంలో పర్యటన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్, సభ వేదిక, వాహనాల పార్కింగ్, తదితర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి బుధవారం పరిశీలించారు. ఎటువంటి ఆటంకం అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.