ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

WGL: 18వ డివిజన్ లేబర్ కాలనీలో మంత్రి కొండ సురేఖ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్గొండ రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.