నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

1885 : కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి జననం
1896 : ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం 
1946 : భారత స్వాతంత్య్ర సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం
1992: తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ బర్త్ డే
జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం
ప్రపంచ న్యూమోనియా అవగాహన దినోత్సవం.