ఓటు వేసిన డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి

ఓటు వేసిన డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి

WNP: పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామంలో డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి విష్ణు, ధరణి కన్స్ట్రక్షన్ అధినేత బాలీశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రగతి కోసం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.