కంభంలో క్లీన్ & గ్రీన్ పై గ్రీన్ అంబాసిడర్స్ కు శిక్షణ

కంభంలో క్లీన్ & గ్రీన్ పై గ్రీన్ అంబాసిడర్స్ కు శిక్షణ

ప్రకాశం: కంభంలో ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ కార్యక్రమం కింద థీమ్-5కు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని గ్రామ పంచాయతీల నుండి పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్స్,గ్రీన్ గార్డ్స్,శానిటేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. వార్డుల వారీగా చేపట్టాల్సిన పలు పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎంపీడీవో వారికి అవగాహన కల్పించారు.